ఈ చిత్రంలోని అందాల బొమ్మను కాస్త పరిశీలనగా చూడండి. వంటి నిండా ఆభరణాలే.. అవి కూడా ఏవో సాదాసీదా నగలు కాదు. అన్నీ వజ్రఖచిత ఆభరణాలే. ఇంతకీ ఈమె ఎవరయ్యా అంటే.. రూ.18,200 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన కేరళకు చెందిన ఎన్నారై బి.రవిపిళ్లై కుమార్తె ఆరతీ పిళ్లై. ఆమె వివాహం కొల్లాంలో అత్యంత వైభవంగా జరిగింది. వ్యాపారవేత్త అయిన ఆదిత్య విష్ణుతో జరిగిన ఈ వివాహానికి ఏకంగా రూ.55 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. మరి అంత ఘనంగా జరిగిన పెళ్లిలో పెళ్లికూతురు ఈ మాత్రం గ్రాండ్‌గా ఉండొద్దూ!��
Home
»
»Unlabelled
» 55 cr Marriage Look the diamonds jewellery Collection
Recent Posts
- Major Update for 916 Jewelry - BUY & SELL Market Place24 Oct 2024undefined
We are excited to announce a major update to our app, 916 Jewelry - BUY & SELL Market Plac...Read more »
- temple jewellery pendants | indain gods22 Jan 2016undefined
temple jewellery pendants | indain god pendantsRead more »
- Cz Ruby Emeralds bangle collection | 3 Grams22 Jan 2016undefined
Cz Ruby Emeralds bangle collection | 3 Grams Read more »
- Beautiful peacock said chain locket19 Jan 2016undefined
Beautiful Peacock Said Chain Locket Read more »
- Latest south sea pearls chain collections19 Jan 2016undefined
latest south sea , rubys, emeralds , gold balls, chain collectionsRead more »